వరాల సీఎం – తాజాగా మరొక వరాన్ని ప్రకటించిన జగన్

వరాల సీఎం – తాజాగా మరొక వరాన్ని ప్రకటించిన జగన్

ఆంధ్రప్రదేశ్ సీఎం వైస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయినప్పటి నుండి ప్రతిరోజు వరాల వర్షం కురిపిస్తున్నాడు. అలాగే తాజాగా మంత్రి పేర్ని నాని ని భేటీ అయినా సీఎం జగన్మోహన్ రెడ్డి ఈసారి జగన్ జర్నలిస్టులకు ఒక గొప్ప వరాన్ని ఇచ్చాడు. అది ఏందీ అంటే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని నిర్ణయించారు. అంతేగాకుండా మండలస్థాయి క్రియాశీలక జర్నలిస్టులకు ఐదు వేలు, నియోజకవర్గ , రాష్ట్రస్థాయి విలేకరులకు పది వేలు గౌరవ వేతనం ఇవ్వబోతున్నారని సమాచారం. దీనితో బాటు జర్నలిస్టుల పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్న స్కూల్ ఫీసులు చెల్లించే విధంగా, రిటరైనా పాత్రికేయునికి పదిహేను వేయిలు పెన్షన్ కూడా ఇచ్చే విధంగా సన్నాహాలు ప్రారంభం అవుతున్నాయి అని సమాచారం.

About the Author /

teluguglobalnews69@gmail.com

Post a Comment

#Follow us on Instagram