ఆంధ్రా అంతా ఫ్యాన్ గాలే – సీఎంగా జగన్

ఆంధ్రా అంతా ఫ్యాన్ గాలే – సీఎంగా జగన్

ఫ్యాన్ స్పీడ్ కి సైకిల్ ఎక్కడికో వెళ్ళింది. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగానే వైస్సార్సీపీ ఒక రేంజ్ స్పీడ్ గా దూసుకొని వెళ్తుంది. మరొక వైపు ఓట్ల లెక్కింపుని చుస్తే మాత్రం జగన్ సీఎం గా ఖరారు అయినట్టు చెప్పవచ్చు. ఎక్కడ చూసిన వైస్సార్సీపీ నే ఆధిక్యం లో ఉంది. జగన్ దెబ్బకు కనీసం పోటీ ఇవ్వలేక టీడీపీ చేతులెత్తేసింది. ఇప్పటికే వైస్సార్సీపీ 140కి పైగా స్థానాల్లో ఆధిక్యం లో ఉంది….!!

About the Author /

teluguglobalnews69@gmail.com

Post a Comment

#Follow us on Instagram