ఆడవారి కోసం కొన్ని బ్యూటీ టిప్స్

ఆడవారి కోసం కొన్ని బ్యూటీ టిప్స్

ఆడవాళ్లు అందానికి ఎంత ప్రాధాన్యత ని ఇస్తారో చెప్పాల్సిన అవసరం లేదు. జుట్టుకి మరియు అలాగే ముఖానికి సంబందించిన కొన్ని బ్యూటీ టిప్స్ మీకోసం.

 

1) రైస్ గ్రైన్ పొడిలో మిల్క్ మిక్స్ చేసి 10 నిమిషాలు సోక్ చేసి ఆ తర్వాత ముఖానికి అప్లై చేసి కాసేపు ఆలా ఉంచాలి ఇలా చేయడం వల్ల ముఖం ఫెయిర్ గ అవుతుంది.

2 ) పెదాలు మంచి రంగుగా ఉండాలి అంటే ప్రతిరోజు పడుకునే ముందు కొంచెం తేనెలో వాసెలిన్ మిక్స్ చేసి పెదాలకి అప్లై చేసుకుంటే పెదాలు గులాబీ రంగులో ఉంటాయి.

3 ) హెయిర్ కి ప్రతి రోజు రాత్రి ఆయిల్ ఫుల్ గ పెట్టుకొని ప్రొద్దున తలస్నానం చేయాలి. (కేవలం హెర్బల్ నూనెలనే ఉపయోగించడం వల్ల హెయిర్ బాగుంటుంది.

4 ) ముఖం బాగా మెరవాలి అంటే టమోటో మరియు మిల్క్ మిక్స్ చేసి ముఖానికి పెట్టుకుంటే ముఖం మెరుస్తుంది.

5) నల్లని సర్కిల్స్ పోవాలి అంటే రోజు పడుకునే ముందు పొటాటో జ్యూస్ లో కాటన్ ముంచి దాన్ని నల్లని సర్కిల్స్ పైన పెట్టడం వల్లన ఆ సర్కిల్స్ తొలిగిపోతాయి.

6) హెయిర్ ఫాల్ తగ్గి హెయిర్ గ్రోత్ అవ్వాలి అంటే మెంతి పొడి, పెరుగు మరియు గ్రుడ్డు మిక్స్ చేసి హెయిర్ కి అప్లై చేసాక ఒక 20 నిముషాల పాటు అలానే ఉంచి తలస్నానం చేయాలి.

7) హెయిర్ బ్లాక్ అయ్యి స్ప్లిట్స్ రాకుండ ఉండాలి అంటే మందార ఆకులు, కర్రీ లీవ్స్ మరియు వేప ఆకులు మిక్స్ చేసి హెయిర్ కి అప్లై చేసి 30 నిముషాలు ఉంచి తలస్నానం చేయాలి.. ఎలా వారానికి ఒకసారి.

8) ఏదైనా మ్యారేజ్ లేదా ఫంక్షన్స్ కి వెళ్లే వాళ్ళకి తక్షణంగా షైన్ రావాలి అంటే గుడ్డు వైట్ మరియు పెరుగు మిక్స్ చేసి ముఖానికి మర్దన చేసుకొని పొడిగా అయ్యాక తీసివేయాలి. ఇలా చేయడం వల్ల ఆ గలౌ 24 గంటల వరకు ఉంటుంది.

About the Author /

teluguglobalnews69@gmail.com

Post a Comment

#Follow us on Instagram