చర్మ సౌందర్యాన్ని పెంచే టమోటో

చర్మ సౌందర్యాన్ని పెంచే టమోటో

టమోటోలో చర్మ సౌందర్యాన్ని పెంచే పోషకాలు చాల దాగి ఉన్నాయి. ఎండ, దుమ్ము మరియు దూళిలో అధికంగా తిరగడం వలన చర్మం పై ఉండే మృత కణాలు అలాగే పేరుకుపోయి చర్మంపై నలుపుగా మారుతుంది.

ఈ సమస్యను దూరం చేసుకోవాలంటే కొంచెం టమోటో గుజ్జుని తీసుకొని దానిలో కొద్దిగా పంచదారను కలపాలి.

ఈ కలిపినా మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని మృదువుగా మర్దన చేసుకోవాలి. ఇలా తరుచుగా చేయడం వల్ల చర్మంపై ఉండే మృత కణాలు తొలిగి చర్మం సున్నితంగా మారుతుంది. అంతేకాకుండా చర్మంకు తగినంత ఆక్సిజెన్ ప్రసారమయ్యే, చర్మం ముడతలు రాకుండా కాపాడుతాయి.

ఒక చెంచేడు బియ్యపు పిండిలో కొంచెం తేనె, పాలు కలిపి ముఖానికి అమలు చేసుకోవాలి. ఆరిపోయిన తరువాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ముడతలను మాయం చేస్తుంది. ఇలా వారానికి రెండు సార్లు అయినా ముఖానికి అమలు చేసుకోవాలి.

About the Author /

teluguglobalnews69@gmail.com

Post a Comment

#Follow us on Instagram