తెలుగు రాష్ట్రాల నుండి ఒకేఒక్కడు – కిషన్ రెడ్డి

తెలుగు రాష్ట్రాల నుండి ఒకేఒక్కడు – కిషన్ రెడ్డి

భారతదేశ ప్రధానిగా శ్రీ నరేంద్ర మోదీ వరసగా రెండోసారి నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయనతో ప్రమాణం చేయించడం జరిగింది. మోదీతో పాటు బీజేపీ, ఎన్డీఏ మిత్ర పక్షాలకు చెందిన కొందరు ఎంపీలు కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు.

తెలుగు రాష్ట్రాల నుంచి సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి గారికి మోదీ మంత్రివర్గంలో చోటు దక్కింది. కిషన్ రెడ్డికి సహాయ మంత్రి పదవి దక్కింది. హిందీలో ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కిషన్ రెడ్డి కొంచెం తడబడ్డారు. ప్రమాణ స్వీకారం తర్వాత మీడియాతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ప్రతినిధిగా తెలంగాణ, ఏపీ ప్రయోజనాల కోసం పనిచేస్తానని కిషన్ రెడ్డి చెప్పడం జరిగింది.

About the Author /

teluguglobalnews69@gmail.com

Post a Comment

#Follow us on Instagram