నిజామాబాద్ గడ్డపై ఎగిరిన బీజేపీ జెండా @ అరవింద్

నిజామాబాద్ గడ్డపై ఎగిరిన బీజేపీ జెండా @ అరవింద్

దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం అనూహ్య ఫలితాలు వెళ్ళబడ్డాయి. ఎన్నికల కౌంటిగ్ ప్రారంభమైనప్పట్నుంచి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ మరియు తెరాస అబ్యర్దిరాలు కవిత మధ్యన గట్టి పోటీ కొనసాగింది. రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠను రేకెత్తించిన నిజామాబాద్ విజయం చివరకు బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ని వరించింది.
బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో 69 వేల ఓట్ల తేడాతో తెరాస అబ్యర్దిరాలు కవిత మూటకట్టుకుంది.

About the Author /

teluguglobalnews69@gmail.com

Post a Comment

#Follow us on Instagram