చంద్రబాబు@ రాజీనామా

చంద్రబాబు@ రాజీనామా

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ ఘోరపరాజయం మూటకట్టుకోవడంతో టీడీపీ నాయకుడు అయినా, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు తన ముఖ్యమంత్రి పదవికి ఈరోజు సాయంత్రం రాజీనామా చేయనున్నాడు. చంద్రబాబు హయంలో పనిచేసిన అనేక మంత్రులు కూడా ఓటమి దిశలోనే కొనసాగుతున్నారు.

About the Author /

teluguglobalnews69@gmail.com

Post a Comment

#Follow us on Instagram