సీఎం జగన్మోహన్ రెడ్డి మరో సంచల నిర్ణయం

సీఎం జగన్మోహన్ రెడ్డి మరో సంచల నిర్ణయం

జగన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒకదాని తర్వాత ఒకటి నెరవేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రచారంలో చెప్పిన మాదిరిగానే APSRTCని ప్రభుత్వంలో కలిపే సమయం వచ్చేసింది.
ఈ ప్రక్రియను మొదలు పెట్టాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించినట్టు సమాచారం.

About the Author /

teluguglobalnews69@gmail.com

Post a Comment

#Follow us on Instagram