అన్నం తిన్న తర్వాత ఎట్టి పరిస్తుతుల్లో వీటిని చేయకండి?

అన్నం తిన్న తర్వాత ఎట్టి పరిస్తుతుల్లో వీటిని చేయకండి?

ఎన్ని తినడానికి ఉన్న అన్నంకి పోటీ ఏదిలేదు. అందుకే ఎక్కువ మంది ఇష్టంగా అన్నం ని తింటారు. అది అలాఉంటే , అన్నం తిన్న వెంటనే కొన్ని పనులను చేయొద్దని చెబుతారు. ధూమపానం గాని, స్నానం చేయడం ఇలాంటివి చేయొద్దని చెబుతారు. మరి ఈ పనులు చేయడం వలన ఎలాంటి హాని జరుగుతుందో ఒక్కసారి తెలుసుకుందాం….

 

అన్నం తిన్న వెంటనే ఎక్కువ మంది స్నానం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల తిన్న ఆహారం జీర్ణం కాకుండా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఎందుకంటే స్నానం చేయడం వల్ల శరీరంలో జరిగే రక్త సరఫరా విషయంలో మార్పులు వచ్చి, దీని కారణంగా జీర్ణశక్తి తగ్గుతుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. పొగత్రాగడమే చాలా ప్రమాదకరం. ఇక ఆహారం తీసుకున్న వెంటనే దూమపానం చేయడం వల్ల ఆ ప్రభావం పదింతలు ఎక్కువగా హానికరమని చెబుతున్నారు వైద్య నిపుణులు. తినగానే పండ్లు తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. ఇలా చేయడం వలన అసిడిటీ సమస్య వస్తుంది అని వైద్య నిపుణులు చెబుతున్నారు.

About the Author /

teluguglobalnews69@gmail.com

Post a Comment

#Follow us on Instagram