ముఖ సౌందర్యం కోసం పాటించాల్సిన చిట్కాలు

ముఖ సౌందర్యం కోసం పాటించాల్సిన చిట్కాలు

మనం సాధారణంగా వేసుకునే బట్టలనే చాల కేర్ తీసుకుంటాము అలాంటిది ముఖాన్ని మనం ఎంత కేర్ తీసుకోవాలి?

 

1 ) ముఖంపై మచ్చలు రాకుండా ఉండాలంటే రెండు రోజులకొకసారి ముఖానికి ఆవిరిపట్టాలి. ఇలా చేస్తే చర్మ రంద్రాలు మొత్తం తెరుచుకొని ఆయిల్ కణాలు కరిగిపోతాయి. ఆవిరి పట్టడం పూర్తి అయ్యాక చల్లని నీటితో ముఖం కడుక్కోవాలి. దీనివల్ల తెరుచుకున్న  చర్మ కణాలు తిరిగి మూసుకుపోతాయి.

2 ) అందం, ఆరోగ్యాలనిచ్చే ఏకైక సాధనం మంచినీరు. ప్రతిరోజూ మంచినీరు అధికంగా సేవించడం వాళ్ళ శరీరాన్ని శుద్ధి అయి మొటిమలు రాకుండా కాపాడుతుంది.

౩ ) గోరు ఉప్పు నీటితో రోజు ఉదయం, సాయంత్రం ముఖం కడగండి. ఆలా చేయడం వల్ల దుమ్ము, మురికి దరి చేరకుండా చేస్తుంది.

4 ) పొప్పడి పండు గుజ్జుని ముఖానికి మర్దన చేస్తే మొటిమలు రాకుండా ఉంటుంది. అంతేకాకుండా ముఖానికి మృదువుగా ఉంచుతుంది.

About the Author /

teluguglobalnews69@gmail.com

Post a Comment

#Follow us on Instagram