జగన్ తొలి సంతకం ఇదే ?

జగన్ తొలి సంతకం ఇదే ?

ఎప్పుడా అని ఎదురుచూస్తున్న వైసీపీ అధినేత వైస్ జగన్ ప్రమాణస్వీకారం విజయవంతంగా పూర్తయింది. మన రాష్ట్ర గవర్నర్ అయినా నరసింహన్ జగన్ తో ప్రమాణస్వీకారం చేయించారు. ఆ తర్వాత మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ కృతజ్ఞతలు అని.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు, డీఎంకే అధినేత స్టాలిన్ కు అభినందనలు తెలుపుతూ..పదేళ్లుగా ప్రజల మధ్యనే ఉన్నాను..పాదయాత్ర లో ఇచ్చిన హామిలో భాగంగానే పెన్షన్లు 3వేలు చేస్తున్నానని తన మొదటి సంతకం పెట్టారు.జూన్ నుంచి 2250 ఇస్తామని వీటిని ప్రతీ ఏడాది 250కు పెచ్చుతామని జగన్ అన్నారు. దీనిని వైస్సార్ పెన్షన్ గా అందిస్తున్నాను అని జగన్ తెలిపారు .

About the Author /

teluguglobalnews69@gmail.com

Post a Comment

#Follow us on Instagram