మజిలీ మూవీ లవ్ డైలాగ్స్

మజిలీ మూవీ లవ్ డైలాగ్స్

“ప్రేమ” ఆ పేరు లోనే ఎదో తెలియని స్వీట్నెస్ అందుకే ఎన్ని విధానాల్లో సినిమాలు వచ్చిన ప్రేమకథలదే మొదటిస్థానం. మజిలీ సినిమాలో హీరోగా నాగ చైతన్య హీరోయినిగా సమంత నటించారు. ముఖ్యంగా చెప్పాలి అంటే చైతు మరియు సమంత ల ప్రేమ ఈ సినిమాకి పాజిటివ్ గ చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ సినిమాలో ఉండే డైలాగ్స్ సోషల్ మీడియా లో చెక్కర్లు కొడుతున్నాయి. మరి అందులో చాల పాపులర్ అయినా డైలాగ్స్ ఒకసారి చూద్దామా…
1) మనం లవ్ లెటర్ మీద రాసుకున్న అమ్మాయి పేరు వెడ్డింగ్ కార్డు మీద ఉండదు రా…!!!
2) మాట పడింది నేను కదా రా… బాధ కూడ నాకే ఉంటుంది…
3) బ్రతికున్న తల్లి తండ్రులని తేలిగ్గా తీసుకొని.. చనిపోయాక, వాళ్ళ కోసం ఏమి చేయలేక పోయామనే బాధ భరించలేము రా…
4) నీకు అమ్మ ఎలాగో నాకు తాను ఆలా .. నాన్న
5) మీరు తను మందు మానేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. కానీ నేను తన మనసుకి తగిలిన దెబ్బ మానిపోతే బాగుండు అనుకుంటున్నాను…
6) పెళ్ళికి ముందు లాగా పెళ్లి తర్వాత ప్రేమ కంటికి కనపడదు…. అది ఒకరి మీద ఒకరికి ఉండే హక్కు లోనే ఉంటుంది… ఒకరి కోసం ఒకరు తీసుకొనే బాధ్యత లోనే ఉంటుంది..
7) కళ్ళ ముందు ఇంత ప్రేమని పెట్టుకొని… నేను లేని చోట నన్ను నేను వెతుక్కున్నాను.. నువ్వే నేనని తెలీక…
8) దేవుడు కూడ తప్పులు చేస్తుంటాడు.. మనుషుల్లా దగ్గరకొచ్చి సారీ చెప్పలేడు కదా.. అందుకే మన దగ్గర నుండి ఒకటి పట్టుకెళ్ళినప్పుడల్లా,… మనకు ఇంకోటి ఇస్తాడు..
9) మనం ఎవరిని ఎక్కువగా ఇష్టపడతామో వాళ్ళకే ఎక్కువ భయపడతాం…
10) చిన్నప్పుడు నీకు నడక రాక పడిపోతుంటే పట్టుకున్నాను 30 ఏళ్ళకు తాగొచ్చి నడవలేక పడిపోతుంటే పట్టుకున్నాను. తండ్రిని కదా నువ్వు పడిపోతున్నప్పుడల్లా పట్టుకుంటూనే ఉంటాను.
11) ప్రేమంటే తీసుకోవడమే కాదు, ఇవ్వడం కూడా….
12) ఒకసారీ పోతే తిరిగి రాదు రా.. అది వస్తువైన మనిషైనా…

About the Author /

teluguglobalnews69@gmail.com

Post a Comment

#Follow us on Instagram