చికెన్ డిన్నర్ కొడుతున్నారా పబ్‌జి లో అయితే ఇది మీకోసమే?

చికెన్ డిన్నర్ కొడుతున్నారా పబ్‌జి లో అయితే ఇది మీకోసమే?

పబ్‌జి మొబైల్ గేమ్ యూజర్స్ కి ఒక పెద్ద శుభవార్త. ఇక ఇప్పటి నుండి తక్కువ కాన్ఫిగరేషన్ పీసీల లోను, ల్యాప్‌టాప్‌లలోనూ ఎంచక్కా ఆడుకోవచ్చు. కాగా ఇదివరకే ఈ లైట్ పబ్‌జి గేమ్ ను థాయ్‌లాండ్, హాంగ్ కాంగ్, తైవాన్, బ్రెజిల్, బంగ్లాదేశ్ లాంటి దేశంలోని యూజర్లకు అందుబాటులోకి రాగా త్వరలో భారత్‌లోని యూజర్లకు ఈ గేమ్ అందుబాటులోకి రానుంది. ఈ సమాచారాన్ని పబ్‌జి ఇండియా తన ఫేస్‌బుక్ పేజీలో ఓ ఫోటోని రిలీజ్ చేసింది.

 

అయితే ఈ గేమ్ ని మన ఇండియాలో ఈ నెల చివర్లో విడుదల చేస్తారు అని సమాచారం. మరి అప్పటి దాక వేచి ఉండాల్సిందే.

About the Author /

teluguglobalnews69@gmail.com

Post a Comment

#Follow us on Instagram